తెలుగు ఎడిషన్ · 31 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
⚠️ సున్నితమైన దృశ్యాలురామంతాపూర్ చెరువు FTLలో HYDRAA యాక్షన్.. మధుర బార్ అండ్ రెస్టారెంట్ షెడ్ తొలగింపునార్సింగిలో రోడ్డు అలైన్‌మెంట్ బాధితులతో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటన🔥 ‘నాది కానిదానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు’.. యలహంక ఇంటి వివాదంపై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్మున్సిపల్ పోలింగ్‌కు వీఎంసీ సన్నద్ధంకరువును జయించిన అంకాపూర్ గ్రామంస్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ప్రధాని మోదీరష్యాలో చిక్కుకున్న తెలంగాణ యువకులు⚠️ సున్నితమైన దృశ్యాలురామంతాపూర్ చెరువు FTLలో HYDRAA యాక్షన్.. మధుర బార్ అండ్ రెస్టారెంట్ షెడ్ తొలగింపునార్సింగిలో రోడ్డు అలైన్‌మెంట్ బాధితులతో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటన🔥 ‘నాది కానిదానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు’.. యలహంక ఇంటి వివాదంపై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్మున్సిపల్ పోలింగ్‌కు వీఎంసీ సన్నద్ధంకరువును జయించిన అంకాపూర్ గ్రామంస్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ప్రధాని మోదీరష్యాలో చిక్కుకున్న తెలంగాణ యువకులు
వాతావరణం
📅 తేదీ వారీగా

రష్యాలో చిక్కుకున్న తెలంగాణ యువకులు

ప్రత్యేక కథనంజాతీయం
రష్యాలో చిక్కుకున్న తెలంగాణ యువకులు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఉద్యోగం కోసం వెళ్లి రష్యాలో తెలంగాణ యువకులు కిరాయి సైన్యంగా చిక్కుకుపోయారు. ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో చేతికి గన్స్ ఇచ్చి బలవంతంగా పోరాడమంటున్నారని బాధితులు వాపోతున్నారు. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నామని వారు వీడియోలు పంపారు. తమ పిల్లలను ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు