తెలుగు ఎడిషన్ · 31 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
⚠️ సున్నితమైన దృశ్యాలురామంతాపూర్ చెరువు FTLలో HYDRAA యాక్షన్.. మధుర బార్ అండ్ రెస్టారెంట్ షెడ్ తొలగింపునార్సింగిలో రోడ్డు అలైన్‌మెంట్ బాధితులతో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటన🔥 ‘నాది కానిదానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు’.. యలహంక ఇంటి వివాదంపై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్మున్సిపల్ పోలింగ్‌కు వీఎంసీ సన్నద్ధంకరువును జయించిన అంకాపూర్ గ్రామంస్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ప్రధాని మోదీరష్యాలో చిక్కుకున్న తెలంగాణ యువకులు⚠️ సున్నితమైన దృశ్యాలురామంతాపూర్ చెరువు FTLలో HYDRAA యాక్షన్.. మధుర బార్ అండ్ రెస్టారెంట్ షెడ్ తొలగింపునార్సింగిలో రోడ్డు అలైన్‌మెంట్ బాధితులతో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటన🔥 ‘నాది కానిదానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు’.. యలహంక ఇంటి వివాదంపై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్మున్సిపల్ పోలింగ్‌కు వీఎంసీ సన్నద్ధంకరువును జయించిన అంకాపూర్ గ్రామంస్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ప్రధాని మోదీరష్యాలో చిక్కుకున్న తెలంగాణ యువకులు
వాతావరణం
📅 తేదీ వారీగా

నార్సింగిలో రోడ్డు అలైన్‌మెంట్ బాధితులతో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటన

ప్రత్యేక కథనంజాతీయం
నార్సింగిలో రోడ్డు అలైన్‌మెంట్ బాధితులతో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటన
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్: నార్సింగిలో 100 ఫీట్ల రోడ్డు అలైన్‌మెంట్ మార్పుతో నష్టపోతున్న కాలనీలను పరిశీలిస్తున్న మాజీ మంత్రి, హరీశ్ రావు..

పాదయాత్రగా కాలనీల్లో పర్యటిస్తూ, కొత్త రోడ్డు అలైన్‌మెంట్ మార్కింగ్‌ల వల్ల నష్టపోతున్న బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్న హరీశ్ రావు..

అన్ని అనుమతులు ఉన్నా తమ భవనాలు కూల్చేందుకు రెడ్ మార్కులు వేశారంటూ హరీశ్ రావు ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తున్న కాలనీ వాసులు..

హరీశ్ రావు వెంట మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇంచార్జ్ కార్తీక్ రెడ్డి..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు