అనంతపురంలో బడిలో బాలికపై పవర్ రంపంతో దాడి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అనంతపురం జిల్లాలోని ఓ బడిలో శనివారం ఉదయం పదో తరగతి చదువుతున్న బాలికపై పవర్ రంపంతో దాడి జరిగింది.
నిందితుడు పరారీలో ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు ముమ్మరం చేశారు.





