తెలుగు ఎడిషన్ · 6 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
శ్రీవారి హుండీ ఆదాయం: 9 నెలల్లో రూ.1,129.04 కోట్లుఫేక్ పాస్‌పోర్టుల గుట్టు రట్టు.. ముంబై ఎయిర్‌పోర్టులో ముగ్గురు విదేశీయులు అరెస్ట్అనంతపురంలో బర్డ్ ఫ్లూ కలకలం.. 2,500 నాటు కోళ్లు మృతిమంచిర్యాల జిల్లా : మంచిర్యాల పట్టణంలోని గణేష్ రాథోడ్ ప్రైవేట్ ఆసుపత్రిలో పేలిన ఏసీకేంద్ర ఎన్నికల సంఘానికి షాక్.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీం కోర్టు నోటీసులుశంషాబాద్ ఎయిర్పోర్టులో బుల్లెట్ కలకలంసీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై విరుచుకుపడ్డ ప్రతిపక్షాలు.. రాజీనామా చేయాలని డిమాండ్రోజుకు 2 గంటలే చదువు.. చికాగోలో మొదటి AI స్కూల్ 'ఆల్ఫా' షురూశ్రీవారి హుండీ ఆదాయం: 9 నెలల్లో రూ.1,129.04 కోట్లుఫేక్ పాస్‌పోర్టుల గుట్టు రట్టు.. ముంబై ఎయిర్‌పోర్టులో ముగ్గురు విదేశీయులు అరెస్ట్అనంతపురంలో బర్డ్ ఫ్లూ కలకలం.. 2,500 నాటు కోళ్లు మృతిమంచిర్యాల జిల్లా : మంచిర్యాల పట్టణంలోని గణేష్ రాథోడ్ ప్రైవేట్ ఆసుపత్రిలో పేలిన ఏసీకేంద్ర ఎన్నికల సంఘానికి షాక్.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీం కోర్టు నోటీసులుశంషాబాద్ ఎయిర్పోర్టులో బుల్లెట్ కలకలంసీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై విరుచుకుపడ్డ ప్రతిపక్షాలు.. రాజీనామా చేయాలని డిమాండ్రోజుకు 2 గంటలే చదువు.. చికాగోలో మొదటి AI స్కూల్ 'ఆల్ఫా' షురూ
వాతావరణం
📅 తేదీ వారీగా

అనంతపురంలో బర్డ్ ఫ్లూ కలకలం.. 2,500 నాటు కోళ్లు మృతి

ఆరోగ్యంఅనంతపురం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురంలో బర్డ్ ఫ్లూ కలకలం..

నెల రోజుల్లో ఏకంగా 2,500 నాటు కోళ్లు మృతి..

రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు వెల్లడి..

పశుసంవర్ధక శాఖ అధికారులు భోపాల్‌కు శాంపిల్స్ పంపగా బర్డ్ ఫ్లూగా నిర్ధారణ..

సిద్ధరాంపురం, పరిసర ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన అధికారులు..

ఆలస్యం కావడంతో చనిపోయిన కోళ్లను ఉదయం 10 గంటల వరకు తొలగించామని తెలిపిన స్థానికులు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు