తెలుగు ఎడిషన్ · 20 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
విశాఖ మేయర్ తండ్రి కన్నుమూతఅమలాపురంలో పవన్ కళ్యాణ్ మిస్సైల్ కటౌట్ల గందరగోళంశ్రీ సత్య సాయి జిల్లా పరిషత్ చైర్మన్గా పరిటాల శ్రీరామ్వదినతో వివాహేతర సంబంధం.. తన పెళ్లికి అడ్డొస్తోందని గొంతు నులిమి హత్య చేసిన మరిది!అక్వాన్’ తుపాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచనఅడిబట్ల టీసీఎస్ వద్ద జరిగిన ఘటనఆదిబట్ల టీసీఎస్ వద్ద అయ్యప్ప మాలధారిపై వివక్ష ఆరోపణలుకృష్ణా ప్రాజెక్టులపై KRMB లేఖ.. అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరివిశాఖ మేయర్ తండ్రి కన్నుమూతఅమలాపురంలో పవన్ కళ్యాణ్ మిస్సైల్ కటౌట్ల గందరగోళంశ్రీ సత్య సాయి జిల్లా పరిషత్ చైర్మన్గా పరిటాల శ్రీరామ్వదినతో వివాహేతర సంబంధం.. తన పెళ్లికి అడ్డొస్తోందని గొంతు నులిమి హత్య చేసిన మరిది!అక్వాన్’ తుపాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచనఅడిబట్ల టీసీఎస్ వద్ద జరిగిన ఘటనఆదిబట్ల టీసీఎస్ వద్ద అయ్యప్ప మాలధారిపై వివక్ష ఆరోపణలుకృష్ణా ప్రాజెక్టులపై KRMB లేఖ.. అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి
వాతావరణం
📅 తేదీ వారీగా

విశాఖ మేయర్ తండ్రి కన్నుమూత

ప్రత్యేక కథనంవిశాఖపట్నం
విశాఖ మేయర్ తండ్రి కన్నుమూత
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

విశాఖపట్నం నూతన మేయర్ ముక్కా శ్రావణి ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి, మాజీ టీడీపీ కార్పొరేటర్ ముక్కా ముత్యాల నాయుడు కన్నుమూశారు.

తెల్లవారుజామున అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

ఈ నెల 23న కుమార్తె మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయనుండగా, ఆ అపురూపమైన క్షణాన్ని చూడకుండానే తండ్రి మరణించడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

సంబంధిత వార్తలు