విశాఖలో సీఐఐ సమ్మిట్.. పెట్టుబడుల జాతర

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విశాఖపట్నంలో 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వక భేటీ అయ్యారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొస్తున్న ప్రయత్నాలను పవన్ కళ్యాణ్ అభినందించారు.
పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రి నారా లోకేష్ రెడ్ కార్పెట్ ఫ్రేమ్‌వర్క్‌ను ఆవిష్కరించారు. ఏపీ పారిశ్రామిక ప్రగతి దిశగా ఇదే వేగం కొనసాగాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.
విశాఖపట్నంలో 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.





