టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు(78) కన్నుమూత

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వైజాగ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విజయరామరాజు.
మృతదేహాన్ని ఆయన స్వగ్రామం మన్యం జిల్లాలోని చిన్నమేరంగికి తరలించారు. శుక్రవారం చిన్నమేరంగిలో దహన సంస్కారాలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా నుంచి మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వివిధ హోదాల్లో పని చేసిన విజయరామరాజు





