తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా మహేశ్ మురళీధర్ భగవత్!నేను క్షేమంగానే ఉన్నాను.. ఆందోళన చెందకండి!మృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్ కుమారుడికి ఉద్యోగం.. కుటుంబానికి అండగా రూ.కోటి సాయం!ఏపీకి కియా మరో భారీ పెట్టుబడి.. రూ.17 వేల కోట్లతో కొత్త ప్లాంట్‌.. 12 వేల ఉద్యోగాలు!ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ సంపద పతనంహైదరాబాద్ మీర్‌పేట్ లో దారుణ హత్య40 రోజుల్లో 10 వేల ఫాలోవర్లు.. 1.92 కోట్ల వ్యూస్‌తో దూసుకెళ్తున్న ‘క్లిక్ తెలుగు న్యూస్’!తమ్మిడికుంట చెరువు వద్ద వర్క్ ఫ్రమ్ లేక్ కాన్సెప్ట్ తెచ్చిన సీఎం రేవంత్తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా మహేశ్ మురళీధర్ భగవత్!నేను క్షేమంగానే ఉన్నాను.. ఆందోళన చెందకండి!మృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్ కుమారుడికి ఉద్యోగం.. కుటుంబానికి అండగా రూ.కోటి సాయం!ఏపీకి కియా మరో భారీ పెట్టుబడి.. రూ.17 వేల కోట్లతో కొత్త ప్లాంట్‌.. 12 వేల ఉద్యోగాలు!ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ సంపద పతనంహైదరాబాద్ మీర్‌పేట్ లో దారుణ హత్య40 రోజుల్లో 10 వేల ఫాలోవర్లు.. 1.92 కోట్ల వ్యూస్‌తో దూసుకెళ్తున్న ‘క్లిక్ తెలుగు న్యూస్’!తమ్మిడికుంట చెరువు వద్ద వర్క్ ఫ్రమ్ లేక్ కాన్సెప్ట్ తెచ్చిన సీఎం రేవంత్
వాతావరణం
📅 తేదీ వారీగా

తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా మహేశ్ మురళీధర్ భగవత్!

ప్రత్యేక కథనంజాతీయం
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా మహేశ్ మురళీధర్ భగవత్!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖలో భారీ స్థాయిలో బదిలీలు చేపట్టింది. మొత్తం 21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించి గురువారం జీవో నంబర్ 1654 జారీ చేసింది.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా మహేశ్ మురళీధర్ భగవత్‌ను నియమించగా, ప్రస్తుత సీపీ వీసీ సజ్జనార్‌ను ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ చేసింది. జైళ్ల శాఖ డీజీగా స్వాతి లక్రా, షీ టీమ్స్, భరోసా విభాగాల డీజీగా సౌమ్య మిశ్రా, ఏసీబీ డీజీగా చారు సిన్హా నియమితులయ్యారు.

టీజీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీగా అనిల్ కుమార్‌ను నియమించగా, వై.నాగిరెడ్డిని పౌరసరఫరాల కమిషనర్‌గా బదిలీ చేశారు. సీహెచ్ చంద్రశేఖర్ రెడ్డికి ఏసీబీ డైరెక్టర్‌గా, కార్తికేయకు మల్టీజోన్-1 ఐజీగా బాధ్యతలు అప్పగించారు.

సంబంధిత వార్తలు