తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
40 రోజుల్లో 10 వేల ఫాలోవర్లు.. 1.92 కోట్ల వ్యూస్‌తో దూసుకెళ్తున్న ‘క్లిక్ తెలుగు న్యూస్’!తమ్మిడికుంట చెరువు వద్ద వర్క్ ఫ్రమ్ లేక్ కాన్సెప్ట్ తెచ్చిన సీఎం రేవంత్గుడుంబా తయారీ దందాకు అడ్డాగా అడవులుఫెర్టిలిటీ సెంటర్ల దందాపై మల్కాజిగిరి సీపీపల్నాడు జెడ్పీ పీఠం రేసులో నలుగురుస్థానిక ఫలితాలతో అధికార పార్టీ నేతల్లో ఆందోళనఎల్‌నినో, అర్నబ్ తుపానుతో రైతులకు దెబ్బరాష్ట్రంలో పైపైకి బియ్యం ధరలు40 రోజుల్లో 10 వేల ఫాలోవర్లు.. 1.92 కోట్ల వ్యూస్‌తో దూసుకెళ్తున్న ‘క్లిక్ తెలుగు న్యూస్’!తమ్మిడికుంట చెరువు వద్ద వర్క్ ఫ్రమ్ లేక్ కాన్సెప్ట్ తెచ్చిన సీఎం రేవంత్గుడుంబా తయారీ దందాకు అడ్డాగా అడవులుఫెర్టిలిటీ సెంటర్ల దందాపై మల్కాజిగిరి సీపీపల్నాడు జెడ్పీ పీఠం రేసులో నలుగురుస్థానిక ఫలితాలతో అధికార పార్టీ నేతల్లో ఆందోళనఎల్‌నినో, అర్నబ్ తుపానుతో రైతులకు దెబ్బరాష్ట్రంలో పైపైకి బియ్యం ధరలు
వాతావరణం
📅 తేదీ వారీగా

40 రోజుల్లో 10 వేల ఫాలోవర్లు.. 1.92 కోట్ల వ్యూస్‌తో దూసుకెళ్తున్న ‘క్లిక్ తెలుగు న్యూస్’!

ప్రత్యేక కథనంజాతీయం
40 రోజుల్లో 10 వేల ఫాలోవర్లు.. 1.92 కోట్ల వ్యూస్‌తో దూసుకెళ్తున్న ‘క్లిక్ తెలుగు న్యూస్’!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

డిజిటల్ వార్తా ప్రపంచంలో ‘క్లిక్ తెలుగు న్యూస్’ మరో మైలురాయిని చేరుకుంది. కేవలం 40 రోజుల్లోనే 10 వేల మంది ఫాలోవర్లను సంపాదించుకోవడంతో పాటు 1.92 కోట్ల (19.2 మిలియన్) వ్యూస్ సాధించింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను వేగంగా, స్పష్టంగా, నిష్పక్షపాతంగా అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న క్లిక్ తెలుగు న్యూస్‌కు పాఠకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.

ఈ విజయం మా ఒక్కరిది కాదు.. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి పాఠకుడిది!

మాపై నమ్మకంతో ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణే మా బలం.. మీ నమ్మకమే మా బాధ్యత!

క్లిక్ తెలుగు న్యూస్ — వార్తల్లో వేగం.. సమాచారంలో నిజం!

సంబంధిత వార్తలు