స్థానిక ఫలితాలతో అధికార పార్టీ నేతల్లో ఆందోళన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో అధికార పార్టీ ముఖ్య నేతల్లో ఆందోళన మొదలైంది. ఎన్నికలు నిర్వహించడంలో పార్టీ నేతలు ఫెయిల్ అయ్యారని హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నేతలు ఎవరనే దానిపై పార్టీ అధిష్ఠానం ఆరా తీస్తోంది. వారందరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.





