ఎల్నినో, అర్నబ్ తుపానుతో రైతులకు దెబ్బ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అటు ఎల్నినో, ఇటు అర్నబ్ తుపానుతో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అయితే ఇప్పటి వరకూ అధికారులు పూర్తి స్థాయిలో పంట నష్టం సర్వే చేయలేదు. దీంతో పరిహారం కోసం రైతులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.





