తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
తమ్మిడికుంట చెరువు వద్ద వర్క్ ఫ్రమ్ లేక్ కాన్సెప్ట్ తెచ్చిన సీఎం రేవంత్గుడుంబా తయారీ దందాకు అడ్డాగా అడవులుఫెర్టిలిటీ సెంటర్ల దందాపై మల్కాజిగిరి సీపీపల్నాడు జెడ్పీ పీఠం రేసులో నలుగురుస్థానిక ఫలితాలతో అధికార పార్టీ నేతల్లో ఆందోళనఎల్‌నినో, అర్నబ్ తుపానుతో రైతులకు దెబ్బరాష్ట్రంలో పైపైకి బియ్యం ధరలుబీఆర్ఎస్ ఆపరేషన్ యూత్.. యువ నేతలకు ఆహ్వానంతమ్మిడికుంట చెరువు వద్ద వర్క్ ఫ్రమ్ లేక్ కాన్సెప్ట్ తెచ్చిన సీఎం రేవంత్గుడుంబా తయారీ దందాకు అడ్డాగా అడవులుఫెర్టిలిటీ సెంటర్ల దందాపై మల్కాజిగిరి సీపీపల్నాడు జెడ్పీ పీఠం రేసులో నలుగురుస్థానిక ఫలితాలతో అధికార పార్టీ నేతల్లో ఆందోళనఎల్‌నినో, అర్నబ్ తుపానుతో రైతులకు దెబ్బరాష్ట్రంలో పైపైకి బియ్యం ధరలుబీఆర్ఎస్ ఆపరేషన్ యూత్.. యువ నేతలకు ఆహ్వానం
వాతావరణం
📅 తేదీ వారీగా

పల్నాడు జెడ్పీ పీఠం రేసులో నలుగురు

ప్రత్యేక కథనంజాతీయం
పల్నాడు జెడ్పీ పీఠం రేసులో నలుగురు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పల్నాడు జెడ్పీ పీఠం దక్కించుకునేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా టీడీపీ నుంచి నలుగురు జెడ్పీటీసీలు ఈ రేసులో ఉన్నారు. మరోవైపు మిత్రపక్షం జనసేన నుంచి కూడా ఆశావహులు పీఠంపై కన్నేశారు. దీంతో పల్నాడు జెడ్పీ పీఠం ఎవరికి దక్కుతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత వార్తలు