తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
విశాఖలో సీఐఐ సమ్మిట్.. పెట్టుబడుల జాతరరైలులో యువతిపై వేధింపులు.. కిందకు తోసేయడంతో చక్రాల కింద పడి ఎడమ చేయి కోల్పోయిన యువతి!టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు(78) కన్నుమూతనాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో రేవంత్ రెడ్డితెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా మహేశ్ మురళీధర్ భగవత్!నేను క్షేమంగానే ఉన్నాను.. ఆందోళన చెందకండి!మృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్ కుమారుడికి ఉద్యోగం.. కుటుంబానికి అండగా రూ.కోటి సాయం!ఏపీకి కియా మరో భారీ పెట్టుబడి.. రూ.17 వేల కోట్లతో కొత్త ప్లాంట్‌.. 12 వేల ఉద్యోగాలు!విశాఖలో సీఐఐ సమ్మిట్.. పెట్టుబడుల జాతరరైలులో యువతిపై వేధింపులు.. కిందకు తోసేయడంతో చక్రాల కింద పడి ఎడమ చేయి కోల్పోయిన యువతి!టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు(78) కన్నుమూతనాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో రేవంత్ రెడ్డితెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా మహేశ్ మురళీధర్ భగవత్!నేను క్షేమంగానే ఉన్నాను.. ఆందోళన చెందకండి!మృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్ కుమారుడికి ఉద్యోగం.. కుటుంబానికి అండగా రూ.కోటి సాయం!ఏపీకి కియా మరో భారీ పెట్టుబడి.. రూ.17 వేల కోట్లతో కొత్త ప్లాంట్‌.. 12 వేల ఉద్యోగాలు!
వాతావరణం
📅 తేదీ వారీగా

రైలులో యువతిపై వేధింపులు.. కిందకు తోసేయడంతో చక్రాల కింద పడి ఎడమ చేయి కోల్పోయిన యువతి!

ప్రత్యేక కథనంజాతీయం
రైలులో యువతిపై వేధింపులు.. కిందకు తోసేయడంతో చక్రాల కింద పడి ఎడమ చేయి కోల్పోయిన యువతి!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ముంబైలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

రద్దీగా ఉన్న దివ్యాంగుల కోచ్‌లో బాధితురాలిపై ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆమెను రైలు నుంచి కిందకు తోసేశారు.

ఆమె ప్లాట్‌ఫామ్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా రైలు కదలడంతో ఎడమ చేయి చక్రాల కింద పడి నుజ్జునుజ్జయింది.

తలకు గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు