విశాఖ హెచ్పీసీఎల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రిఫైనరీ నుంచి భారీగా అగ్నికీలలు, నల్లటి పొగ ఎగసిపడుతున్నాయి. విశాఖలోని హెచ్పీసీఎల్ రిఫైనరీలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదానికి గల కారణాలు, తీవ్రత, ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్లో పోస్ట్ చేయబడింది.





