తెలుగు ఎడిషన్ · 2 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ అపాయింట్‌మెంట్ కోసం వెయిటింగ్‌ ఆ? నవంబర్ 3న 4,000 స్లాట్లు ఓపెన్!రాప్తాడు బాధితురాలి ఆరోగ్యం మెరుగుపడింది, వెంటిలేటర్ తొలగించినట్లు మంత్రి లోకేశ్ వెల్లడిసిడ్నీలో STA కొత్త కమిటీ ఎన్నిక.. పుష్ప కాకాని అధ్యక్షురాలువిశాఖ హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో అగ్నిప్రమాదం🔥 విశాఖ HPCL రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన పొగఐరోపాలో సూపర్ మార్కెట్లపై సైబర్ దాడి.. ఫ్రీజర్లు 50 డిగ్రీలకుశ్రీ సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానంఫాక్స్ సాగర్ వద్ద HYDRAA యాక్షన్.. మాజీ మంత్రి మల్లారెడ్డి ఫామ్‌హౌస్ ప్రహరీ, గేటు తొలగింపుహైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ అపాయింట్‌మెంట్ కోసం వెయిటింగ్‌ ఆ? నవంబర్ 3న 4,000 స్లాట్లు ఓపెన్!రాప్తాడు బాధితురాలి ఆరోగ్యం మెరుగుపడింది, వెంటిలేటర్ తొలగించినట్లు మంత్రి లోకేశ్ వెల్లడిసిడ్నీలో STA కొత్త కమిటీ ఎన్నిక.. పుష్ప కాకాని అధ్యక్షురాలువిశాఖ హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో అగ్నిప్రమాదం🔥 విశాఖ HPCL రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన పొగఐరోపాలో సూపర్ మార్కెట్లపై సైబర్ దాడి.. ఫ్రీజర్లు 50 డిగ్రీలకుశ్రీ సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానంఫాక్స్ సాగర్ వద్ద HYDRAA యాక్షన్.. మాజీ మంత్రి మల్లారెడ్డి ఫామ్‌హౌస్ ప్రహరీ, గేటు తొలగింపు
వాతావరణం
📅 తేదీ వారీగా

హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ అపాయింట్‌మెంట్ కోసం వెయిటింగ్‌ ఆ? నవంబర్ 3న 4,000 స్లాట్లు ఓపెన్!

ప్రభుత్వంహైదరాబాద్
హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ అపాయింట్‌మెంట్ కోసం వెయిటింగ్‌ ఆ? నవంబర్ 3న 4,000 స్లాట్లు ఓపెన్!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పాస్‌పోర్ట్ అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్. RPO హైదరాబాద్ నవంబర్ 21న ప్రత్యేక Passport Mela నిర్వహించనుంది.

ఈ మేళా కోసం Normal Passport, Tatkaal Passport, PCC సేవలకు కలిపి సుమారు 4,000 అపాయింట్‌మెంట్ స్లాట్లు నవంబర్ 3న విడుదల కానున్నాయి. హైదరాబాద్ RPO పరిధిలోని PSKలు, POPSKల ద్వారా ఈ స్లాట్లు అందుబాటులోకి వస్తాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు