తెలుగు ఎడిషన్ · 2 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ అపాయింట్‌మెంట్ కోసం వెయిటింగ్‌ ఆ? నవంబర్ 3న 4,000 స్లాట్లు ఓపెన్!రాప్తాడు బాధితురాలి ఆరోగ్యం మెరుగుపడింది, వెంటిలేటర్ తొలగించినట్లు మంత్రి లోకేశ్ వెల్లడిసిడ్నీలో STA కొత్త కమిటీ ఎన్నిక.. పుష్ప కాకాని అధ్యక్షురాలువిశాఖ హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో అగ్నిప్రమాదం🔥 విశాఖ HPCL రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన పొగఐరోపాలో సూపర్ మార్కెట్లపై సైబర్ దాడి.. ఫ్రీజర్లు 50 డిగ్రీలకుశ్రీ సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానంఫాక్స్ సాగర్ వద్ద HYDRAA యాక్షన్.. మాజీ మంత్రి మల్లారెడ్డి ఫామ్‌హౌస్ ప్రహరీ, గేటు తొలగింపుహైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ అపాయింట్‌మెంట్ కోసం వెయిటింగ్‌ ఆ? నవంబర్ 3న 4,000 స్లాట్లు ఓపెన్!రాప్తాడు బాధితురాలి ఆరోగ్యం మెరుగుపడింది, వెంటిలేటర్ తొలగించినట్లు మంత్రి లోకేశ్ వెల్లడిసిడ్నీలో STA కొత్త కమిటీ ఎన్నిక.. పుష్ప కాకాని అధ్యక్షురాలువిశాఖ హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో అగ్నిప్రమాదం🔥 విశాఖ HPCL రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన పొగఐరోపాలో సూపర్ మార్కెట్లపై సైబర్ దాడి.. ఫ్రీజర్లు 50 డిగ్రీలకుశ్రీ సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానంఫాక్స్ సాగర్ వద్ద HYDRAA యాక్షన్.. మాజీ మంత్రి మల్లారెడ్డి ఫామ్‌హౌస్ ప్రహరీ, గేటు తొలగింపు
వాతావరణం
📅 తేదీ వారీగా

రాప్తాడు బాధితురాలి ఆరోగ్యం మెరుగుపడింది, వెంటిలేటర్ తొలగించినట్లు మంత్రి లోకేశ్ వెల్లడి

ప్రత్యేక కథనంజాతీయం
రాప్తాడు బాధితురాలి ఆరోగ్యం మెరుగుపడింది, వెంటిలేటర్ తొలగించినట్లు మంత్రి లోకేశ్ వెల్లడి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అమరావతి: రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. బాలిక కోలుకుంటోందని, ప్రస్తుతం వైద్యులు వెంటిలేటర్‌ని కూడా తొలగించారని చెప్పడానికి తానెంతో సంతోషిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు పెట్టారు. ‘‘బాలిక మెలకువగానే ఉంది. స్పందిస్తోంది.

♦️తన స్కూల్‌ టీచర్‌ గురించి కూడా అడుగుతోంది. ఆమె ధైర్యానికి, వైద్యులు అందిస్తోన్న అద్భుతమైన చికిత్సకు ఇది గొప్ప నిదర్శనం. బాలిక త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని లోకేశ్ పేర్కొన్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు