సికింద్రాబాద్: ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ల పై పోలీసులు..హెల్త్ అధికారులు తనిఖీలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సికింద్రాబాద్ మహేంద్రాహిల్స్ లో గల నర్మద ఉమెన్స్ హెల్త్ కేర్ సెంటర్ లో గోప్యంగా పోలీసులు..హెల్త్ అధికారులు తనిఖీలు…
మొన్న బేగంపేట ప్రకాశ్ నగర్ లో దొరికిన అండాల విక్రయాల కేసులో ఐవీఎఫ్ సెంటర్లల్లో సమాచారం కూపి లాగుతున్న పోలీసులు…
బేగంపేట అండాల విక్రయం కేసులో మహేంద్రాహిల్స్ నర్మద ఉమెన్స్ ఐవీఎఫ్ సెంటర్ కు సంబంధాలు ఉన్నట్లు అనుమానంతో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు…
బేగంపేట్ ఏసీపీ గోపాల కృష్ణ మూర్తి ఆధ్వర్యంలో సోదాలు ముమ్మరం చేసిన పోలీసులు…
తనిఖీల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న పోలీసులు…





