తెలుగు ఎడిషన్ · 2 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
బంగ్లాదేశ్ కార్మికుల ఆందోళన.. 140 శాతం వేతనాల పెంపు డిమాండ్అమరావతి: రాజధాని సచివాలయ టవర్ల నిర్మాణ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్హైదరాబాద్‌లో 36 గంటల పాటు నీటి సరఫరా బంద్టీటీడీ బోర్డు రద్దు.. ప్రత్యేక అధికారుల కమిటీ నియామకం!అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి గడువు ఖరారు చేసిన ప్రభుత్వంకాంగ్రెస్‌లో పదవుల జాతరపాలమూరు గే డేటింగ్ యాప్‌తో భారీ మోసం... విడతల వారీగా రూ.18 లక్షలు స్వాహా.ఓరుగల్లులో అమాంతం పెరిగిన కోతుల ధరలు..బంగ్లాదేశ్ కార్మికుల ఆందోళన.. 140 శాతం వేతనాల పెంపు డిమాండ్అమరావతి: రాజధాని సచివాలయ టవర్ల నిర్మాణ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్హైదరాబాద్‌లో 36 గంటల పాటు నీటి సరఫరా బంద్టీటీడీ బోర్డు రద్దు.. ప్రత్యేక అధికారుల కమిటీ నియామకం!అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి గడువు ఖరారు చేసిన ప్రభుత్వంకాంగ్రెస్‌లో పదవుల జాతరపాలమూరు గే డేటింగ్ యాప్‌తో భారీ మోసం... విడతల వారీగా రూ.18 లక్షలు స్వాహా.ఓరుగల్లులో అమాంతం పెరిగిన కోతుల ధరలు..
వాతావరణం
📅 తేదీ వారీగా

టీటీడీ బోర్డు రద్దు.. ప్రత్యేక అధికారుల కమిటీ నియామకం!

ప్రత్యేక కథనంజాతీయం
టీటీడీ బోర్డు రద్దు.. ప్రత్యేక అధికారుల కమిటీ నియామకం!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకమండలి పదవీకాలం ముగిసింది. దీంతో కొత్త బోర్డు వచ్చే వరకు పరిపాలనా బాధ్యతలు చూసేందుకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక అధికారుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఛైర్మన్‌గా, ఆర్థిక శాఖ కార్యదర్శి వి. వినయ్ చంద్, రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ కార్యదర్శి కె. కన్నబాబు సభ్యులుగా ఉంటారు. ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టం, 1987 సెక్షన్ 137 ప్రకారం ఈ నియామకం జరిగింది. పాలకమండలికి ఉండే అన్ని అధికారాలు ఈ కమిటీకి ఉంటాయి. ఏడాది పాటు లేదా కొత్త బోర్డు ఏర్పాటయ్యే వరకు ఈ కమిటీ కొనసాగుతుంది.

టీటీడీ పాలన ఇక అధికారుల చేతుల్లోకి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు