పాశర్లపూడి లంకలో ONGC గ్యాస్ లీక్.. ప్రజల్లో ఆందోళన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు (మం)
పాశర్లపూడి లంకలో ONGC గ్యాస్ లీక్.
ONGC వెల్ నంబర్–4 నుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్లు గుర్తింపు.
గ్యాస్ లీక్ ఘటనతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన.
తరచూ గ్యాస్ లీక్ ఘటనలు చోటుచేసుకోవడంపై ప్రజల ఆగ్రహం.
గ్యాస్ లీక్‌లతో ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందేమోనని భయాందోళనలు.
ONGC అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆందోళన.
గ్యాస్ లీక్‌ను వెంటనే అరికట్టి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజల డిమాండ్.
రాజోలు దీవి ప్రజల భద్రతకు ONGC అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.





