కాంగ్రెస్‌లో పదవుల జాతర

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కార్పొరేషన్ పదవుల భర్తీకి పీసీసీ కసరత్తు
రెండేళ్ల పాటు పనిచేసేలా ఎలక్షన్ టీమ్ తయారీపై ఫోకస్
పార్టీ పదవుల కోసం నేతల నుంచి భారీగా పైరవీలు
పార్టీ పనితీరు, నేతల అర్హతలపై పీసీసీ ఆరా
గడువు ముగిసిన కార్పొరేషన్లకు చైర్మన్ల రెన్యువల్‌పై పరిశీలన
కొత్త కార్పొరేషన్లకు కొత్త చైర్మన్ల నియామకానికి కసరత్తు
పార్టీ కోసం పనిచేసిన నేతలకు పదవులు కట్టబెట్టే యోచన
రెండేళ్ల లక్ష్యంతో కొత్త టీమ్‌ను సిద్ధం చేస్తున్న పీసీసీ





