తెలుగు ఎడిషన్ · 2 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
బంగ్లాదేశ్ కార్మికుల ఆందోళన.. 140 శాతం వేతనాల పెంపు డిమాండ్అమరావతి: రాజధాని సచివాలయ టవర్ల నిర్మాణ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్హైదరాబాద్‌లో 36 గంటల పాటు నీటి సరఫరా బంద్టీటీడీ బోర్డు రద్దు.. ప్రత్యేక అధికారుల కమిటీ నియామకం!అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి గడువు ఖరారు చేసిన ప్రభుత్వంకాంగ్రెస్‌లో పదవుల జాతరపాలమూరు గే డేటింగ్ యాప్‌తో భారీ మోసం... విడతల వారీగా రూ.18 లక్షలు స్వాహా.ఓరుగల్లులో అమాంతం పెరిగిన కోతుల ధరలు..బంగ్లాదేశ్ కార్మికుల ఆందోళన.. 140 శాతం వేతనాల పెంపు డిమాండ్అమరావతి: రాజధాని సచివాలయ టవర్ల నిర్మాణ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్హైదరాబాద్‌లో 36 గంటల పాటు నీటి సరఫరా బంద్టీటీడీ బోర్డు రద్దు.. ప్రత్యేక అధికారుల కమిటీ నియామకం!అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి గడువు ఖరారు చేసిన ప్రభుత్వంకాంగ్రెస్‌లో పదవుల జాతరపాలమూరు గే డేటింగ్ యాప్‌తో భారీ మోసం... విడతల వారీగా రూ.18 లక్షలు స్వాహా.ఓరుగల్లులో అమాంతం పెరిగిన కోతుల ధరలు..
వాతావరణం
📅 తేదీ వారీగా

అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి గడువు ఖరారు చేసిన ప్రభుత్వం

ప్రత్యేక కథనంజాతీయం
అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి గడువు ఖరారు చేసిన ప్రభుత్వం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అమరావతి: రాష్ట్రంలో అసైన్డ్ భూములు, చుక్కల భూములు, గ్రామ సేవా ఇనాం భూములు, షరతులతో కూడిన పట్టా భూములపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

భూములకు ఫ్రీహోల్డ్ హక్కుల కల్పనకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారానికి గడువులు ఖరారు చేస్తూ జీఓ 659 జారీ

ఆర్డీవో పరిధిలోని దరఖాస్తులను 60 రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశం

జీఓ 588కు సవరణలు చేస్తూ దరఖాస్తుల పరిష్కారానికి కొత్త కాలపరిమితులు

నిర్దిష్ట కేటగిరీ దరఖాస్తులను 30 రోజుల్లో పరిష్కరించాలని స్పష్టీకరణ

తహసీల్దార్ స్థాయిలో దరఖాస్తుల పరిష్కారానికి 60 రోజుల గడువు, అనంతరం ఆర్డీవోకు మరో 30 రోజుల గడువు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన రోజే సంబంధిత తహసీల్దార్ లాగిన్‌కు చేరేలా మార్పులు

ఫ్రీహోల్డ్‌గా మారిన భూములు వెబ్‌ల్యాండ్‌లో ఫ్రీహోల్డ్‌గా నమోదైతే రిజిస్ట్రేషన్‌కు అనుమతి

సెక్షన్ 22-A నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగిస్తూ ప్రత్యేక ఉత్తర్వుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు

ఫ్రీహోల్డ్ ప్రొసీడింగ్స్ లేదా డిలీషన్ ఆర్డర్ సమర్పించాల్సిన అవసరం లేదు

రిజిస్ట్రేషన్ సమయంలో వెబ్‌ల్యాండ్ వివరాలను రికార్డుల్లో భద్రపరచాలని రిజిస్ట్రేషన్ అధికారులకు ఆదేశం

ఉత్తర్వుల అమలుకు వెబ్‌ల్యాండ్‌లో అవసరమైన మార్పులు చేయాలని సీసీఎల్ఏకు ఆదేశాలు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు