తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
గిద్దలూరు రైల్వే స్టేషన్ లో రైలు దిగుతూ ప్రమాదవశాత్తు పడి మహిళ మృతిమారేడుమిల్లిలో మంచు మాయాజాలం.. చావడికోట హిల్స్ సందడిఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదు.అనకాపల్లి జిల్లా: పరవాడ ఫార్మసిటీలో ప్రమాదంరేపు కల్వకుంట్ల కవిత రాజధాని రణభేరిఅమరావతి: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వాయిదా పడే అవకాశంనేడు ప్రజా భవన్ లో కీలక సమావేశంనేడు హైదరాబాద్ లో సౌత్ రాష్ట్రాల డీజీపీ కాన్ఫరెన్స్గిద్దలూరు రైల్వే స్టేషన్ లో రైలు దిగుతూ ప్రమాదవశాత్తు పడి మహిళ మృతిమారేడుమిల్లిలో మంచు మాయాజాలం.. చావడికోట హిల్స్ సందడిఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదు.అనకాపల్లి జిల్లా: పరవాడ ఫార్మసిటీలో ప్రమాదంరేపు కల్వకుంట్ల కవిత రాజధాని రణభేరిఅమరావతి: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వాయిదా పడే అవకాశంనేడు ప్రజా భవన్ లో కీలక సమావేశంనేడు హైదరాబాద్ లో సౌత్ రాష్ట్రాల డీజీపీ కాన్ఫరెన్స్
వాతావరణం
📅 తేదీ వారీగా

గాజువాకలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన బస్సు డ్రైవర్

క్రైమ్విశాఖపట్నం
గాజువాకలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన బస్సు డ్రైవర్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

విశాఖపట్నం గాజువాకలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.

వైజాగ్‌ నుంచి బెంగళూరుకు 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు.

బ్రీత్ అనలైజర్ పరీక్షలో డ్రైవర్‌కు 137 పాయింట్లు నమోదయ్యాయి.

పోలీసులు కేసు నమోదు చేసి యాజమాన్యానికి సమాచారం అందించారు.

ప్రత్యామ్నాయ డ్రైవర్‌తో బస్సును తరలించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు