ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటన.. క్యాబినెట్ తర్వాత బయలుదేరుతున్నారు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు ప్రయాణం చేస్తున్నారు. క్యాబినెట్ ముగిసిన వెంటనే 1.30 గంటలకు ఆయన ఢిల్లీ బయలుదేరుతున్నారు. మహిళా బిల్లు, డీలీమిటేషన్, పార్లమెంటు సమావేశం నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్డీయే ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది.





