తెలుగు ఎడిషన్ · 27 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఫ్లిప్‌కార్ట్ హబ్‌లో భారీ చోరీ,12 లక్షల సరుకులు మాయం.!GHMC జోనల్‌ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం.. కీలక రికార్డులు ఉన్న గదిలో మంటలుహైదరాబాద్ శివార్లలో గంటపాటు భారీ వర్షం.. జలమయమైన రోడ్లుథాంక్స్ గివింగ్ తుఫాను.. 8.5 లక్షల ఇళ్లకు చీకట్లు, విమానాలు రద్దుమసాచుసెట్స్ లాటరీ విజేతకు షాక్.. ICE అరెస్ట్ఎన్విడియా చిప్‌ల లీజుపై CBS నివేదికవేటపాలెం మండల పందిళ్లపల్లి గ్రామంలో ఉద్రిక్తతగూగుల్ AI అనలిస్ట్ చార్లెస్ బ్రూమ్‌ఫీల్డ్ ఆర్థిక స్వాతంత్ర్యం లక్ష్యంఫ్లిప్‌కార్ట్ హబ్‌లో భారీ చోరీ,12 లక్షల సరుకులు మాయం.!GHMC జోనల్‌ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం.. కీలక రికార్డులు ఉన్న గదిలో మంటలుహైదరాబాద్ శివార్లలో గంటపాటు భారీ వర్షం.. జలమయమైన రోడ్లుథాంక్స్ గివింగ్ తుఫాను.. 8.5 లక్షల ఇళ్లకు చీకట్లు, విమానాలు రద్దుమసాచుసెట్స్ లాటరీ విజేతకు షాక్.. ICE అరెస్ట్ఎన్విడియా చిప్‌ల లీజుపై CBS నివేదికవేటపాలెం మండల పందిళ్లపల్లి గ్రామంలో ఉద్రిక్తతగూగుల్ AI అనలిస్ట్ చార్లెస్ బ్రూమ్‌ఫీల్డ్ ఆర్థిక స్వాతంత్ర్యం లక్ష్యం
వాతావరణం
📅 తేదీ వారీగా

ఫ్లిప్‌కార్ట్ హబ్‌లో భారీ చోరీ,12 లక్షల సరుకులు మాయం.!

క్రైమ్హైదరాబాద్
ఫ్లిప్‌కార్ట్ హబ్‌లో భారీ చోరీ,12 లక్షల సరుకులు మాయం.!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్ సూరారంలోని లక్ష్మీనగర్ ఫ్లిప్‌కార్ట్ హబ్‌లో భారీ చోరీ జరిగింది. ఇంటర్నల్ ఆడిట్ నిర్వహించగా డెలివరీల పేరిట వస్తువులు తీసుకెళ్లి సొంతానికి వాడుకున్నట్లు గుర్తించారు. బీహార్‌కు చెందిన డెలివరీ బాయ్ మహమ్మద్ జియావుల్ వస్తువులను దారి మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడి దగ్గర నుంచి 2 సెల్‌ఫోన్లు, పవర్ బ్యాంకులు, వాచ్, దుస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్లిప్‌కార్ట్ హబ్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. రమేష్, బాలసూర్య, సంజయ్ అనే మరో ముగ్గురి పాత్రపై విచారణ చేపట్టారు. సంస్థ ఆస్తుల దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు