తెలుగు ఎడిషన్ · 26 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
హైదరాబాద్‌లో శిక్షణ విమానానికి ప్రమాదం.. చెట్టుపై అత్యవసర ల్యాండింగ్!జాతీయ పాల దినోత్సవంపై నారా బ్రాహ్మణి వ్యాఖ్యలుసైబరాబాద్‌ సీపీ, మేడ్చల్ డీసీపీలకు హైకోర్టు జైలు శిక్ష!తిరుమలలో జైన్ దంపతుల భారీ విరాళంనాగార్జునసాగర్‌లో వాటర్ వార్వృషకర్మ ట్రైలర్ఆళ్లగడ్డలో కారు అద్దాలు ధ్వంసం.. ఉద్రిక్తతప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆపరేటర్‌గా ఎన్ఎస్ఈ రికార్డుహైదరాబాద్‌లో శిక్షణ విమానానికి ప్రమాదం.. చెట్టుపై అత్యవసర ల్యాండింగ్!జాతీయ పాల దినోత్సవంపై నారా బ్రాహ్మణి వ్యాఖ్యలుసైబరాబాద్‌ సీపీ, మేడ్చల్ డీసీపీలకు హైకోర్టు జైలు శిక్ష!తిరుమలలో జైన్ దంపతుల భారీ విరాళంనాగార్జునసాగర్‌లో వాటర్ వార్వృషకర్మ ట్రైలర్ఆళ్లగడ్డలో కారు అద్దాలు ధ్వంసం.. ఉద్రిక్తతప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆపరేటర్‌గా ఎన్ఎస్ఈ రికార్డు
వాతావరణం
📅 తేదీ వారీగా

హైదరాబాద్‌లో శిక్షణ విమానానికి ప్రమాదం.. చెట్టుపై అత్యవసర ల్యాండింగ్!

ప్రత్యేక కథనంహైదరాబాద్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సెస్నా-152 శిక్షణ విమానం అత్యవసరంగా చెట్టుపై ల్యాండ్ అయింది.

ప్రమాద సమయంలో విమానంలో ఒక క్యాడెట్, శిక్షకుడు ఉన్నారు. క్యాడెట్ తలకు గాయం కావడంతో ఆర్మీ ఆస్పత్రికి తరలించి కుట్లు వేసి చికిత్స అందించారు. శిక్షకుడు సురక్షితంగా బయటపడ్డారు.

ప్రమాదానికి గల కారణాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దర్యాప్తు చేపట్టనుంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు