వృషకర్మ ట్రైలర్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నాగచైతన్య నటించిన వృషకర్మ ట్రైలర్ విడుదలైంది. 5000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం, వేద విజ్ఞానం, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.
ప్రతి ఫ్రేమ్‌లోనూ అద్భుతమైన విజువల్స్, హై క్వాలిటీ వీఎఫ్ఎక్స్, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ట్రైలర్ ఎంతో గ్రాండ్‌గా ఉంటూ అంచనాలను భారీగా పెంచేసింది. మిస్టరీ, థ్రిల్, అడ్వెంచర్ అంశాల కలయికతో ఈ చిత్రం సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించబోతోంది.
విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
డిసెంబర్ 4న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.





