తెలుగు ఎడిషన్ · 26 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
జాతీయ పాల దినోత్సవంపై నారా బ్రాహ్మణి వ్యాఖ్యలుసైబరాబాద్‌ సీపీ, మేడ్చల్ డీసీపీలకు హైకోర్టు జైలు శిక్ష!తిరుమలలో జైన్ దంపతుల భారీ విరాళంనాగార్జునసాగర్‌లో వాటర్ వార్వృషకర్మ ట్రైలర్ఆళ్లగడ్డలో కారు అద్దాలు ధ్వంసం.. ఉద్రిక్తతప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆపరేటర్‌గా ఎన్ఎస్ఈ రికార్డువాట్సాప్‌లో షెడ్యూల్ మెసేజ్ ఫీచర్.. ఇక మెసేజ్‌లను ముందుగానే పంపొచ్చుజాతీయ పాల దినోత్సవంపై నారా బ్రాహ్మణి వ్యాఖ్యలుసైబరాబాద్‌ సీపీ, మేడ్చల్ డీసీపీలకు హైకోర్టు జైలు శిక్ష!తిరుమలలో జైన్ దంపతుల భారీ విరాళంనాగార్జునసాగర్‌లో వాటర్ వార్వృషకర్మ ట్రైలర్ఆళ్లగడ్డలో కారు అద్దాలు ధ్వంసం.. ఉద్రిక్తతప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆపరేటర్‌గా ఎన్ఎస్ఈ రికార్డువాట్సాప్‌లో షెడ్యూల్ మెసేజ్ ఫీచర్.. ఇక మెసేజ్‌లను ముందుగానే పంపొచ్చు
వాతావరణం
📅 తేదీ వారీగా

నాగార్జునసాగర్‌లో వాటర్ వార్

ప్రభుత్వంనల్గొండ
నాగార్జునసాగర్‌లో వాటర్ వార్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నాగార్జునసాగర్ రిజర్వాయర్ కేంద్రంగా తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల యుద్ధం మొదలైంది. ఇప్పటికే పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుతో తెలుగు రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి.

ఏపీ అధికారులు కుడి కాలువ గేట్లు ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, దానికి పోటీగా తెలంగాణ అధికారులు ఎడమ కాలువ గేట్లు ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

సంబంధిత వార్తలు