తెలుగు ఎడిషన్ · 26 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
పెళ్లి బరాత్‌లో కత్తులతో డ్యాన్సులు.. నలుగురు యువకులు అరెస్ట్!పాకిస్థాన్‌లో మరియా కేసు.. అపహరణ, బలవంతపు పెళ్లిపై ఆరోపణలుఅనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. తుపాన్ వాహనాన్ని ఢీకొట్టిన లారీట్రంప్ పౌరసత్వ ఉత్తర్వుపై జడ్జి కూపర్ ఇంజంక్షన్ఢిల్లీలో అమన్ గాజీకి పోలీసులకు ఎదురుకాల్పులు.. కాలికి బుల్లెట్ గాయంతిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణవరంగల్‌ ఆసుపత్రికి కొత్త పేరు.. సర్కార్ ఉత్తర్వులు జారీవరకట్న దురాచారాలపై స్కూళ్లలో ప్రత్యేక బుక్‌లెట్లుపెళ్లి బరాత్‌లో కత్తులతో డ్యాన్సులు.. నలుగురు యువకులు అరెస్ట్!పాకిస్థాన్‌లో మరియా కేసు.. అపహరణ, బలవంతపు పెళ్లిపై ఆరోపణలుఅనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. తుపాన్ వాహనాన్ని ఢీకొట్టిన లారీట్రంప్ పౌరసత్వ ఉత్తర్వుపై జడ్జి కూపర్ ఇంజంక్షన్ఢిల్లీలో అమన్ గాజీకి పోలీసులకు ఎదురుకాల్పులు.. కాలికి బుల్లెట్ గాయంతిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణవరంగల్‌ ఆసుపత్రికి కొత్త పేరు.. సర్కార్ ఉత్తర్వులు జారీవరకట్న దురాచారాలపై స్కూళ్లలో ప్రత్యేక బుక్‌లెట్లు
వాతావరణం
📅 తేదీ వారీగా

అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. తుపాన్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ

ప్రభుత్వంఅనంతపురం
అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. తుపాన్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తాడిపత్రికి వెళ్తున్న తుపాన్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి.

ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి తాడిపత్రికి వెళ్తున్న తుపాన్ వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై మంత్రి ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య చికిత్సపై అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

రహదారి ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు మరింత పటిష్టం చేయాలని మంత్రి పేర్కొన్నారు. ప్రయాణాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

సంబంధిత వార్తలు