తెలుగు ఎడిషన్ · 26 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
ట్రంప్ పౌరసత్వ ఉత్తర్వుపై జడ్జి కూపర్ ఇంజంక్షన్ఢిల్లీలో అమన్ గాజీకి పోలీసులకు ఎదురుకాల్పులు.. కాలికి బుల్లెట్ గాయంతిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణవరంగల్‌ ఆసుపత్రికి కొత్త పేరు.. సర్కార్ ఉత్తర్వులు జారీవరకట్న దురాచారాలపై స్కూళ్లలో ప్రత్యేక బుక్‌లెట్లుటయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ కారు విడుదల.. దేశంలో ఇదే తొలి కారుఅమెరికాలో అత్యవసర సరుకుల కోసం జనం పరుగులుఆస్ట్రేలియా ఎన్నికల్లో హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి కెందెర్ల పోటీట్రంప్ పౌరసత్వ ఉత్తర్వుపై జడ్జి కూపర్ ఇంజంక్షన్ఢిల్లీలో అమన్ గాజీకి పోలీసులకు ఎదురుకాల్పులు.. కాలికి బుల్లెట్ గాయంతిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణవరంగల్‌ ఆసుపత్రికి కొత్త పేరు.. సర్కార్ ఉత్తర్వులు జారీవరకట్న దురాచారాలపై స్కూళ్లలో ప్రత్యేక బుక్‌లెట్లుటయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ కారు విడుదల.. దేశంలో ఇదే తొలి కారుఅమెరికాలో అత్యవసర సరుకుల కోసం జనం పరుగులుఆస్ట్రేలియా ఎన్నికల్లో హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి కెందెర్ల పోటీ
వాతావరణం
📅 తేదీ వారీగా

తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణ

ప్రభుత్వంతిరుపతి
తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఇవాళ తిరుమల పర్యటనలో భాగంగా ఓ భక్తుడు శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.

ఇవాళ ఉదయం 8.30 గంటలకు అమరావతి నుంచి సీఎం చంద్రబాబు తిరుమలకు బయలుదేరుతారు.

ఉదయం 10 గంటలకు తిరుపతిలోని ఎస్వీ వ్యవసాయ కళాశాల హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.

ఉదయం 10.45 గంటలకు తిరుమల గాయత్రీ నిలయానికి చేరుకుంటారు.

ఉదయం 11.10 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారిని దర్శించుకుంటారు.

సంబంధిత వార్తలు