తిరుమలలో మంచు, వర్షం.. ఘాట్ రోడ్లలో వాహనదారుల ఇక్కట్లు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తిరుమలలో ఆకాశం మేఘావృతమై ఉంది.
ప్రాంతమంతా వర్షం కురుస్తోంది.
ఘాట్ రోడ్లలో దట్టమైన మంచు కమ్ముకుంది.. దీంతో వాహనాలు సరిగా కనిపించడం లేదు.
వర్షం, మంచుతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు.
ఘాట్ రోడ్లలో టీటీడీ తగిన జాగ్రత్తలు తీసుకుంది.





