ఆస్ట్రేలియా ఎన్నికల్లో హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి కెందెర్ల పోటీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆస్ట్రేలియాలో ఈనెల 28న జరగనున్న ఎన్నికల్లో హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌కు చెందిన ఎల్‌కె లక్ష్మి కెందెర్ల పోటీ చేస్తున్నారు.
విక్టోరియా రాష్ట్రంలోని మెల్‌బోర్న్ నగరం, సిడెన్‌హోమ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ‘ది రిపబ్లికన్’ పార్టీ తరపున ఆమె ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
ఆమె కుటుంబం 38 ఏళ్ల క్రితం నారాయణ్‌పేట జిల్లా నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడింది.
గత 18 ఏళ్లుగా ఆస్ట్రేలియాలోని ఫెడరల్ ప్రభుత్వ విభాగంలో ఆమె పనిచేస్తున్నారు.





