తెలుగు ఎడిషన్ · 19 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
టోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు2035 నాటికి ఇస్లాం అతిపెద్ద మత సమూహంగా.. ప్యూ రీసెర్చ్ అంచనాకాన్పూర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 12 మంది ఇరుక్కుపోయి రూ.36 వేల జరిమానాయశోద ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ, పీవీ సింధురియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝళిపించిన తెలంగాణ రెరా.. ఒకేసారి 17 కేసుల్లో కీలక ఆదేశాలు జారీ.ఎన్టీఆర్ జిల్లా కొండ పర్వలో పెద్దపులి సంచారం.. పహరా కాస్తున్న పోలీసులురెవెన్యూ శాఖలో ఏసీబీ దాడులుటోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు2035 నాటికి ఇస్లాం అతిపెద్ద మత సమూహంగా.. ప్యూ రీసెర్చ్ అంచనాకాన్పూర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 12 మంది ఇరుక్కుపోయి రూ.36 వేల జరిమానాయశోద ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ, పీవీ సింధురియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝళిపించిన తెలంగాణ రెరా.. ఒకేసారి 17 కేసుల్లో కీలక ఆదేశాలు జారీ.ఎన్టీఆర్ జిల్లా కొండ పర్వలో పెద్దపులి సంచారం.. పహరా కాస్తున్న పోలీసులురెవెన్యూ శాఖలో ఏసీబీ దాడులు
వాతావరణం
📅 తేదీ వారీగా

రాప్తాడు ఘటన నిందితుడు హేమంత్ కర్నూలు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్

క్రైమ్అనంతపురం
రాప్తాడు ఘటన నిందితుడు హేమంత్ కర్నూలు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీహెచ్ఎస్ పాఠశాల బాలిక ఘటన నిందితుడు హేమంత్ కర్నూలు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.

ఈ నెల 13న రాత్రి మెరుగైన చికిత్స కోసం పోలీసులు హేమంత్‌ను కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు.

నాలుగు రోజులు కార్డియాలజీ ఐసీయూలో చికిత్స అందించారు.

బీపీ, పల్స్ రేటు, ఊపిరితిత్తులలో రక్త ప్రసరణ సాధారణ స్థితికి చేరుకోవడంతో ఆరోగ్యం మెరుగుపడింది.

ఐదు రోజుల చికిత్స అనంతరం వైద్యులు అతన్ని డిశ్చార్జ్ చేశారు.

వైద్య నిపుణుల నివేదికను న్యాయమూర్తికి సమర్పించనున్నట్లు జీజీహెచ్ అధికారులు చెప్పారు.

పోలీసులు హేమంత్‌ను అనంతపురం సబ్ జైలుకు రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు