2035 నాటికి ఇస్లాం అతిపెద్ద మత సమూహంగా.. ప్యూ రీసెర్చ్ అంచనా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా అంచనాల ప్రకారం 2035 నాటికి ఇస్లాం ప్రపంచంలోనే అతిపెద్ద మత సమూహంగా క్రైస్తవ మతాన్ని అధిగమించనుంది.
ఆ ఏడాదికి ముస్లింల జనాభా 2.57 బిలియన్లకు చేరుకోనుంది.
అదే సమయంలో క్రైస్తవుల జనాభా 2.52 బిలియన్లుగా ఉండనుందని నివేదిక పేర్కొంది.
అధిక సంతానోత్పత్తి రేట్లు, యువ జనాభా కారణంగా ముస్లిం జనాభా వేగంగా పెరుగుతోంది.





