యశోద ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ, పీవీ సింధు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో సందడి నెలకొంది.
నటుడు విజయ్ దేవరకొండ, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు యశోద ఆసుపత్రిని సందర్శించారు.
ఆసుపత్రికి చేరుకున్న విజయ్ దేవరకొండకు ఆసుపత్రి అధికారులు స్వాగతం పలికారు.
అభిమానుల కేరింతలు, ఫోటోల సందడి మధ్య విజయ్ దేవరకొండ, పీవీ సింధు ఆసుపత్రి ప్రాంగణంలో కలియతిరిగారు.





