తెలుగు ఎడిషన్ · 2 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
స్థానిక ఎన్నికలపై పవన్ కళ్యాణ్ భేటీతెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న ఎండలు.. ఉక్కపోతతో జనం బెంబేలునిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో సందట్లో సడేమియా అంటున్న ఎన్ఆర్ఐలు, వ్యాపారులు. సేవా కార్యక్రమాల పేరుతో నియోజకవర్గాల్లో కర్చీఫ్! ఏ పార్టీలు ఆఫర్ ఇచ్చినా చేరేందుకు రెడీ అంటూ సంకేతాలుతెలంగాణ విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణగురజాల్లో లోకల్ వార్.. కాసు వర్సెస్ యరపతినేని మాటల యుద్ధంBreaking:ఈ నెలే జియో ప్లాట్‌ఫారమ్స్ ఐపీఓ?ఖైరతాబాద్ బరిలో బీఆర్ఎస్ తరఫున తలసాని తనయుడు.. ప్రచారంపై ఫోకస్స్థానిక ఎన్నికలపై పవన్ కళ్యాణ్ భేటీతెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న ఎండలు.. ఉక్కపోతతో జనం బెంబేలునిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో సందట్లో సడేమియా అంటున్న ఎన్ఆర్ఐలు, వ్యాపారులు. సేవా కార్యక్రమాల పేరుతో నియోజకవర్గాల్లో కర్చీఫ్! ఏ పార్టీలు ఆఫర్ ఇచ్చినా చేరేందుకు రెడీ అంటూ సంకేతాలుతెలంగాణ విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణగురజాల్లో లోకల్ వార్.. కాసు వర్సెస్ యరపతినేని మాటల యుద్ధంBreaking:ఈ నెలే జియో ప్లాట్‌ఫారమ్స్ ఐపీఓ?ఖైరతాబాద్ బరిలో బీఆర్ఎస్ తరఫున తలసాని తనయుడు.. ప్రచారంపై ఫోకస్
వాతావరణం
📅 తేదీ వారీగా

పాలమూరులో నీటి ఉద్యమం.. డిండి లిఫ్ట్‌కు నీటి తరలింపు ఆపాలని డిమాండ్

ప్రత్యేక కథనంఅనంతపురం
పాలమూరులో నీటి ఉద్యమం.. డిండి లిఫ్ట్‌కు నీటి తరలింపు ఆపాలని డిమాండ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా డిండి లిఫ్ట్‌కు నీటి తరలింపును ఆపాలని పాలమూరు పెండింగ్ ప్రాజెక్ట్ల సాధన సమితి డిమాండ్ చేసింది..

ఈ మేరకు పాలమూరులో నీటి ఉద్యమం మొదలైంది.. ఇప్పటికే పాదయాత్రను ప్రారంభించిన పాలమూరు పెండింగ్ ప్రాజెక్ట్ల సాధన సమితి..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విద్యుత్ కోతలతో పంటలు కాపాడుకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు.. సాగునీటి కోసం బోరుబావులకు ప్రత్యామ్నాయంగా జనరేటర్ల బాట పట్టారు..

స్థానిక ఎన్నికల్లో భారీ గెలుపు కోసం టీడీపీ జోనల్ ఇంచార్జ్ రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టారు.. కదిరి, అనంతపురం అర్బన్, సింగనమల, గుంతకల్లో పార్టీ విభేదాలకు చెక్ పెట్టేలా అడుగులు వేస్తున్నారు..

ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన మంగంపేట మైన్స్ కాలం చెల్లనుంది.. అక్కడ బైరటీస్ నిల్వలు అయిపోతుండటంతో పుల్లరిన్ కోసం వేట మొదలైంది.. ఏళ్ల తరబడి పుల్లరిన్ కోసం రీసెర్చ్ చేస్తున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు