తెలుగు ఎడిషన్ · 17 నవంబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
ఎన్నికల సంఘంపై 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇండియా కూటమిఆంధ్రప్రదేశ్ తుఫాన్ అలెర్ట్తెలంగాణా వెదర్ అప్డేట్తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. టాప్‌-8 అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలుబ్రిటిష్ కొలంబియాలో మాజీ బడ్టెండర్‌కు కోర్టు తీర్పుఉబెర్ భాగస్వామిపై సైబర్ దాడి.. డ్రైవర్ల డేటా చోరీకో-ఆప్ సంస్థపై సైబర్ దాడి.. 285 మిలియన్ పౌండ్ల నష్టంమార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసంగం చేతిరాత ప్రతి బయటపడిందిఎన్నికల సంఘంపై 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇండియా కూటమిఆంధ్రప్రదేశ్ తుఫాన్ అలెర్ట్తెలంగాణా వెదర్ అప్డేట్తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. టాప్‌-8 అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలుబ్రిటిష్ కొలంబియాలో మాజీ బడ్టెండర్‌కు కోర్టు తీర్పుఉబెర్ భాగస్వామిపై సైబర్ దాడి.. డ్రైవర్ల డేటా చోరీకో-ఆప్ సంస్థపై సైబర్ దాడి.. 285 మిలియన్ పౌండ్ల నష్టంమార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసంగం చేతిరాత ప్రతి బయటపడింది
వాతావరణం
📅 తేదీ వారీగా

ఆంధ్రప్రదేశ్ తుఫాన్ అలెర్ట్

ప్రత్యేక కథనంజాతీయం
ఆంధ్రప్రదేశ్ తుఫాన్ అలెర్ట్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తుపాను హెచ్చరికల నేపథ్యంలో 377 మంది గర్భిణులు ఆసుపత్రులకు తరలింపు…

ఇప్పటి వరకు ఆసుపత్రులకు తరలించిన గర్భిణుల్లో 171 మంది కి ప్రసవం ..

ప్రసవ గడువు దగ్గరపడిన 3,478 మంది గర్భిణుల గుర్తింపు..

699 వైద్య బృందాలు సిద్ధం..

తుపాను సమయంలో తల్లీబిడ్డలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య సిబ్బంది అప్రమత్తం..

తుపాను ప్రభావిత 15 జిల్లాల్లో వైద్యారోగ్య శాఖ సమస్తం సిద్ధం ...

రాష్ట్రవ్యాప్తంగా 994 ప్రభుత్వ వైద్య సదుపాయాలు..

వాటిలో 282 వైద్య కేంద్రాలు తుపాను ప్రభావానికి గురయ్యే అవకాశం ..

ఇప్పటికే సిద్ధంగా ఉన్న 699 వైద్య బృందాలు..

అందుబాటులో అత్యవసర వైద్య సేవల కోసం 108 అంబులెన్సులు, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు (102), సంచార వైద్య వాహనాలు (104)

88 తీర ప్రాంత ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలకు ఏర్పాట్లు.

955 వైద్య కేంద్రాల్లో విద్యుత్తు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ..

సంబంధిత వార్తలు