తెలుగు ఎడిషన్ · 17 నవంబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
బ్రిటిష్ కొలంబియాలో మాజీ బడ్టెండర్‌కు కోర్టు తీర్పుఉబెర్ భాగస్వామిపై సైబర్ దాడి.. డ్రైవర్ల డేటా చోరీకో-ఆప్ సంస్థపై సైబర్ దాడి.. 285 మిలియన్ పౌండ్ల నష్టంమార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసంగం చేతిరాత ప్రతి బయటపడిందిగోర్డీ హోవ్ ఇంటర్నేషనల్ బ్రిడ్జ్ దగ్గర $180,000 నగదు స్వాధీనంఅమెరికాలో ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ పరీక్షట్రంప్ ఆమోద రేటింగ్ 32 శాతంగా స్థిరండెమోక్రాట్లు ట్రంప్‌పై కోర్టు పోరాటాల కంటే కిచెన్ టేబుల్ ఖర్చులను తగ్గించడంపై దృష్టి పెట్టాలనిబ్రిటిష్ కొలంబియాలో మాజీ బడ్టెండర్‌కు కోర్టు తీర్పుఉబెర్ భాగస్వామిపై సైబర్ దాడి.. డ్రైవర్ల డేటా చోరీకో-ఆప్ సంస్థపై సైబర్ దాడి.. 285 మిలియన్ పౌండ్ల నష్టంమార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసంగం చేతిరాత ప్రతి బయటపడిందిగోర్డీ హోవ్ ఇంటర్నేషనల్ బ్రిడ్జ్ దగ్గర $180,000 నగదు స్వాధీనంఅమెరికాలో ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ పరీక్షట్రంప్ ఆమోద రేటింగ్ 32 శాతంగా స్థిరండెమోక్రాట్లు ట్రంప్‌పై కోర్టు పోరాటాల కంటే కిచెన్ టేబుల్ ఖర్చులను తగ్గించడంపై దృష్టి పెట్టాలని
వాతావరణం
📅 తేదీ వారీగా

వేంపల్లి మండలం ఇడుపులపాయ లో బొలెరో వాహనం దగ్ధం

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఇడుపులపాయ గ్రామానికి చెందిన టీడీపీ నేత పీపీ చండ్రాయుడు వాహనానికి నిప్పు

గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు ఆరోపణలు

మంటల్లో పూర్తిగా దగ్ధమైన బొలెరో వాహనం

ఇడుపులపాయ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కసరత్తులో భాగంగా వేంపల్లి టీడీపీ పార్టీ కార్యాలయానికి వచ్చిన చండ్రాయుడు

పార్టీ కార్యాలయం నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో చోటుచేసుకున్న ఘటన

ముందస్తు ప్రణాళికతోనే వాహనానికి నిప్పంటించారని చెండ్రాయుడు ఆరోపణ

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు పీపీ చండ్రాయుడు

సంబంధిత వార్తలు