హైదరాబాద్ ముషీరాబాద్‌లో విద్యుత్ షాక్‌తో విద్యార్థిని మృతి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మరో విద్యార్థినికి తీవ్ర గాయాలు
ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలోని నైట్ ఏంజెల్ హోమ్‌లో ఘటన
హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి రెబెకా మృతి,గాయపడిన నందినికి వైద్య చికిత్స
హాస్టల్ వెనుక గేట్ నుంచి బయటకు వెళ్లే క్రమంలో ప్రమాదం
ఘటనపై కేసు నమోదు చేసిన ముషీరాబాద్ పోలీసులు
గాంధీ ఆసుపత్రికి మృతదేహం తరలింపు





