రాహుల్ గాంధీ గర్ల్ ఫ్రెండ్ పై రచ్చ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ రోజు స్టేజ్ మీద గర్ల్ ఫ్రెండ్ ప్రస్తావన తెచ్చిన రాహుల్ గాంధీ. సభ అనంతరం ఒక విలేకరి మీ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడగ్గానే సమాధానం చెప్పకుండా ముందుకి వెళ్ళిపోయిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా రాహుల్ గాంధీ తో పాటే ఉన్నారు





