తెలంగాణా వెదర్ అప్డేట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు!
నవంబర్ 17,18 తేదీల్లో తెలంగాణలో వర్షాలు లేవని ఐఎండీ అంచనా
నవంబర్ 19 నుంచి 20 వరకు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
నవంబర్ 20న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్ష సూచన
నవంబర్ 21న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
ఆయా జిల్లాల్లో గంటకు 50–60 కి.మీ., గరిష్టంగా 70 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే సూచన
ములుగు, నల్గొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్ష సూచన
ఈ జిల్లాల్లో గంటకు 40–50 కి.మీ., గరిష్టంగా 60 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం





