తెలుగు ఎడిషన్ · 16 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో మొదటి సోమవారం సందడిఅమెరికాలో నల్లగొండ విద్యార్థిని అదృశ్యంరాజమండ్రి పుష్కర ఘాట్ కు పోటెత్తిన భక్తులు..మదనపల్లిలో రియల్టర్ సాదిక్ కిడ్నాప్, రూ.5 కోట్లు డిమాండ్.గిరిబాబు కన్నుమూత.. సినీ లోకంలో విషాదంకదులుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కుతూ జారిపడిన వ్యక్తిని కాపాడిన పోలీసులుచంద్రబాబును కలిసిన ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిలబంజారాహిల్స్‌లో ఘనంగా ఛఠ్ పూజ, పాల్గొన్న గద్వాల్ విజయలక్ష్మిపాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో మొదటి సోమవారం సందడిఅమెరికాలో నల్లగొండ విద్యార్థిని అదృశ్యంరాజమండ్రి పుష్కర ఘాట్ కు పోటెత్తిన భక్తులు..మదనపల్లిలో రియల్టర్ సాదిక్ కిడ్నాప్, రూ.5 కోట్లు డిమాండ్.గిరిబాబు కన్నుమూత.. సినీ లోకంలో విషాదంకదులుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కుతూ జారిపడిన వ్యక్తిని కాపాడిన పోలీసులుచంద్రబాబును కలిసిన ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిలబంజారాహిల్స్‌లో ఘనంగా ఛఠ్ పూజ, పాల్గొన్న గద్వాల్ విజయలక్ష్మి
వాతావరణం
📅 తేదీ వారీగా

అమెరికాలో నల్లగొండ విద్యార్థిని అదృశ్యం

NRIనల్గొండ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అమెరికాలో నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీజారెడ్డి అదృశ్యమయ్యారు. ఆమె ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. శ్రీజారెడ్డి అదృశ్యం కావడానికి ముందు చూపిన ఇంటి పై అంతస్తులో నివసించేవారు.

హార్వర్డ్ యూనివర్సిటీలో సెమినార్ కోసం అమెరికా వెళ్లిన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, స్నేహితులు మరియు సహోద్యోగుల ద్వారా విషయం తెలుసుకుని శ్రీజారెడ్డి ఉంటున్న నివాసానికి వెళ్లారు. ఆమె స్నేహితులతో మాట్లాడి వివరాలు సేకరించారు.

స్థానిక మసాచుసెట్స్ పోలీసులతో, ఉన్నతాధికారులతో ఎమ్మెల్సీ దయాకర్ మాట్లాడారు. కేసును సీరియస్‌గా తీసుకున్నామని, దర్యాప్తు వేగవంతం చేయాలని కోరారు. శ్రీజారెడ్డి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ దయాకర్ ధైర్యం చెప్పారు.

ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. అమెరికాలో నల్లగొండ విద్యార్థిని అదృశ్యం కావడంతో గాలింపు ముమ్మరం.

సంబంధిత వార్తలు