తెలుగు ఎడిషన్ · 16 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
మదనపల్లిలో రియల్టర్ సాదిక్ కిడ్నాప్, రూ.5 కోట్లు డిమాండ్.గిరిబాబు కన్నుమూత.. సినీ లోకంలో విషాదంకదులుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కుతూ జారిపడిన వ్యక్తిని కాపాడిన పోలీసులుచంద్రబాబును కలిసిన ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిలబంజారాహిల్స్‌లో ఘనంగా ఛఠ్ పూజ, పాల్గొన్న గద్వాల్ విజయలక్ష్మిహైదరాబాద్ జల్‌పల్లి కార్గో రోడ్డుపై భారీ కొండచిలువ .. వాహనదారుల పరుగులు!బల్మూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో పత్తి రైతులను నట్టేట ముంచుతున్న వ్యాపారులు.18 ఏళ్ల యువతి షోరూమ్ ట్రయల్ రూమ్‌లో దారుణ హత్య.. వయసు 16 ఏళ్లేనంటున్న కుటుంబ సభ్యులు!మదనపల్లిలో రియల్టర్ సాదిక్ కిడ్నాప్, రూ.5 కోట్లు డిమాండ్.గిరిబాబు కన్నుమూత.. సినీ లోకంలో విషాదంకదులుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కుతూ జారిపడిన వ్యక్తిని కాపాడిన పోలీసులుచంద్రబాబును కలిసిన ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిలబంజారాహిల్స్‌లో ఘనంగా ఛఠ్ పూజ, పాల్గొన్న గద్వాల్ విజయలక్ష్మిహైదరాబాద్ జల్‌పల్లి కార్గో రోడ్డుపై భారీ కొండచిలువ .. వాహనదారుల పరుగులు!బల్మూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో పత్తి రైతులను నట్టేట ముంచుతున్న వ్యాపారులు.18 ఏళ్ల యువతి షోరూమ్ ట్రయల్ రూమ్‌లో దారుణ హత్య.. వయసు 16 ఏళ్లేనంటున్న కుటుంబ సభ్యులు!
వాతావరణం
📅 తేదీ వారీగా

మదనపల్లిలో రియల్టర్ సాదిక్ కిడ్నాప్, రూ.5 కోట్లు డిమాండ్.

ప్రత్యేక కథనంజాతీయం
మదనపల్లిలో రియల్టర్ సాదిక్ కిడ్నాప్, రూ.5 కోట్లు డిమాండ్.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఈ నెల 10న కిడ్నాప్ కు గురైన సాదిక్.

కారులో వెళుతున్న సాదిక్ ను అడ్డగించి నకిలీ అరెస్టు వారెంట్ తో కారులో కిడ్నాప్ చేసిన దుండగులు.

బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి సిబిఐ కేసు నమోదు చేసిందని బెదిరింపులు.

వదిలిపెట్టాలంటే రూ. 5 కోట్లు చెల్లించాలని డిమాండ్.

ఇందులో భాగంగా రూ.26లక్షలు బదిలీ చేయించుకున్న ముఠా.

కిడ్నాప్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన 1టౌన్ పోలీసులు.

వివిధ ఖాతా లకు రూ 26 లక్షల నగదు బదిలీ చేసినట్లు గుర్తింపు.

బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసి, ముఠా కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు.

కర్నాటక లోని తుమకూరు జిల్లా పరిధిలోని ఫార్మ్ హౌస్ లో సాదిక్ ను నిర్భందించినట్లు గుర్తింపు

బాధితుడు సాధిక్ ను కిడ్నాపర్ల చెర నుండి విడిపించి ముఠాలోని ఆరుగురి ని అరెస్టు చేసిన పోలీసులు.

నకిలీ సిబిఐ గుర్తింపు కార్డులు, నకిలీ పిస్టల్, చేతి సంకెళ్లు, నేరానికి ఉపయోగించిన ఇనోవా కారు స్వాధీనం.

మరో కీలక నిందితుడు రమణ కోసం గాలిస్తున్నట్లు వెల్లడించిన పోలీసులు.

సంబంధిత వార్తలు