బల్మూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో పత్తి రైతులను నట్టేట ముంచుతున్న వ్యాపారులు.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
టెక్నాలజీ తో తూకంలో రైతులను మోసం చేస్తున్న వైనం.
క్వింటాల్ పైన నలభై కిలోలు అధికంగా తూకం.
రైతులకు అనుమానం రావడంతో పత్తి వ్యాపారులను నిలదీసిన రైతులు.
రిమోట్ ఆపరేటర్, చెప్పులు వదిలేసి పరార్.
రెండు ట్రాలీ వాహనాలు, ఎనిమిది మంది దళారులను బంధించిన గ్రామస్తులు.





