తెలుగు ఎడిషన్ · 15 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
బల్మూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో పత్తి రైతులను నట్టేట ముంచుతున్న వ్యాపారులు.18 ఏళ్ల యువతి షోరూమ్ ట్రయల్ రూమ్‌లో దారుణ హత్య.. వయసు 16 ఏళ్లేనంటున్న కుటుంబ సభ్యులు!పెళ్లి పేరుతో ముంబై వ్యాపారవేత్తపై లైంగిక దాడి22 ఏళ్లకే సర్పంచ్ బరిలో శివసాహితీ.. కడప జిల్లాలో యువతి రాజకీయ అరంగేట్రం!ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరు!వణికిస్తున్న క్షుద్రపూజలుతిరుమల శ్రీవారి అద్భుత చిత్రాన్ని గీసిన ప్రముఖ చిత్రకారుడు శ్రీనివాసన్ కన్నుమూతసీరియల్‌లో అవకాశాల పేరుతో మహిళ నగ్న ఫొటోలు.. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన వ్యక్తిపై ఫిర్యాదు!బల్మూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో పత్తి రైతులను నట్టేట ముంచుతున్న వ్యాపారులు.18 ఏళ్ల యువతి షోరూమ్ ట్రయల్ రూమ్‌లో దారుణ హత్య.. వయసు 16 ఏళ్లేనంటున్న కుటుంబ సభ్యులు!పెళ్లి పేరుతో ముంబై వ్యాపారవేత్తపై లైంగిక దాడి22 ఏళ్లకే సర్పంచ్ బరిలో శివసాహితీ.. కడప జిల్లాలో యువతి రాజకీయ అరంగేట్రం!ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరు!వణికిస్తున్న క్షుద్రపూజలుతిరుమల శ్రీవారి అద్భుత చిత్రాన్ని గీసిన ప్రముఖ చిత్రకారుడు శ్రీనివాసన్ కన్నుమూతసీరియల్‌లో అవకాశాల పేరుతో మహిళ నగ్న ఫొటోలు.. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన వ్యక్తిపై ఫిర్యాదు!
వాతావరణం
📅 తేదీ వారీగా

18 ఏళ్ల యువతి షోరూమ్ ట్రయల్ రూమ్‌లో దారుణ హత్య.. వయసు 16 ఏళ్లేనంటున్న కుటుంబ సభ్యులు!

ప్రత్యేక కథనంజాతీయం
18 ఏళ్ల యువతి షోరూమ్ ట్రయల్ రూమ్‌లో దారుణ హత్య.. వయసు 16 ఏళ్లేనంటున్న కుటుంబ సభ్యులు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఢిల్లీలోని మోతీ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఓ దుస్తుల షోరూమ్‌లో ఉద్యోగినిగా పనిచేస్తున్న షబ్నమ్ హత్యకు గురైంది.

ట్రయల్ రూమ్‌లో ఆమె గొంతుపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు గుర్తించారు. సూరజ్ అనే వ్యక్తి యువతిని ట్రయల్ రూమ్‌లోకి తీసుకెళ్లి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

షబ్నమ్ వయసు 18 ఏళ్లుగా పేర్కొంటుండగా, ఆమెకు కేవలం 16 ఏళ్లేనని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వయసుపై స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు