పెళ్లి పేరుతో ముంబై వ్యాపారవేత్తపై లైంగిక దాడి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్‌కు చెందిన కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మనీష్ భాటిపై ముంబై మహిళ ఫిర్యాదు.
వ్యాపార లావాదేవీల పేరుతో రూ.5 కోట్లకు పైగా బకాయిలు పెట్టాడు.
వీడియో కాల్స్‌లో తెలియకుండా ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు రికార్డు చేసి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
గత ఏడాది ఆగస్టు 5, సెప్టెంబర్ 9, 11 తేదీల్లో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బకాయిలు చెల్లించాలని నిలదీయగా.. ఫోటోలు బయటపెడతానని బెదిరించాడు.
దీంతో బాధితురాలు ముంబైలోని మహిమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. నవంబర్ 13న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు కేసు బదిలీ అయ్యింది.
కేసు దర్యాప్తు జరుగుతోంది.





