బంజారాహిల్స్‌లో ఘనంగా ఛఠ్ పూజ, పాల్గొన్న గద్వాల్ విజయలక్ష్మి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బంజారాహిల్స్‌లో ఛఠ్ పూజ వేడుకలు.. పాల్గొన్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షురాలు గద్వాల్ విజయలక్ష్మి!
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్‌లో మిథిలా ఛఠ్ పూజ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛఠ్ పూజ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షురాలు గద్వాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తులతో మమేకమయ్యారు.





