కదులుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కుతూ జారిపడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు ప్రయత్నించిన వ్యక్తి జారిపడ్డాడు.
మంచిర్యాల జిల్లాకు చెందిన చంద్రయ్య (53) ప్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య పడిపోయాడు.
వెంటనే స్పందించిన ఆర్‌పీఎఫ్ పోలీసులు అతన్ని సురక్షితంగా కాపాడారు.
ఈ ఘటన అక్టోబర్ 4న జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కొందరు పరిశీలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.





