గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ 10,000 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ 10,000 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఎన్‌ఎస్‌ఈ సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్
హైదరాబాద్‌కు చెందిన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఎన్‌ఎస్‌ఈ సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయింది. ఎన్‌ఎస్‌ఈ సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయిన సంస్థగా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ చరిత్ర సృష్టించింది.
లిస్టింగ్ వేడుకలో భాగంగా ఫౌండేషన్ ప్రతినిధులు బెల్ రింగ్ చేశారు.
ఈ పబ్లిక్ ఫండ్ రైజింగ్ ద్వారా రూ. 1 కోటి నిధులను సేకరించింది.





