తెలుగు ఎడిషన్ · 14 నవంబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
అమెరికాలో నిలిచిపోయిన విమానాలు.. ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు!బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ న్యూయార్క్, న్యూజెర్సీ పర్యటనఎల్ నినోను ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన WHOపిల్లలు పుట్టలేదని భార్యపై వేధింపులు.. కత్తితో పొడిచి భర్తను చంపిన మహిళ!రాప్తాడు ఘటన నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థతతిరుమలలో ప్రభుదేవా సందడిమనవరాలి కోసం ప్రాణాలొదిలిన అవ్వాతాతలు.. బైతరణీ నదిలో విషాదంమహిళా ప్రయాణికులకు టీజీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..అమెరికాలో నిలిచిపోయిన విమానాలు.. ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు!బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ న్యూయార్క్, న్యూజెర్సీ పర్యటనఎల్ నినోను ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన WHOపిల్లలు పుట్టలేదని భార్యపై వేధింపులు.. కత్తితో పొడిచి భర్తను చంపిన మహిళ!రాప్తాడు ఘటన నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థతతిరుమలలో ప్రభుదేవా సందడిమనవరాలి కోసం ప్రాణాలొదిలిన అవ్వాతాతలు.. బైతరణీ నదిలో విషాదంమహిళా ప్రయాణికులకు టీజీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..
వాతావరణం
📅 తేదీ వారీగా

పిల్లలు పుట్టలేదని భార్యపై వేధింపులు.. కత్తితో పొడిచి భర్తను చంపిన మహిళ!

ప్రత్యేక కథనంజాతీయం
పిల్లలు పుట్టలేదని భార్యపై వేధింపులు.. కత్తితో పొడిచి భర్తను చంపిన మహిళ!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బెంగళూరులోని కెంపేగౌడనగర లక్ష్మీపురలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పిల్లలు పుట్టలేదంటూ భర్త వేధింపులకు గురిచేస్తున్నాడనే కారణంతో భార్య అతడిని కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

రాజశేఖర్ (43), మాలశ్రీ (35) దంపతులకు వివాహమై ఏళ్లు గడిచినా సంతానం కలగలేదు. ఈ విషయమై భర్త మద్యం తాగి వచ్చి తరచూ అవమానిస్తూ గొడవపడేవాడని సమాచారం.

బుధవారం రాత్రి మరోసారి గొడవ జరగడంతో మాలశ్రీ వంటింట్లోని కత్తితో భర్త ఛాతీపై పొడిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. తీవ్రంగా గాయపడిన రాజశేఖర్ ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు.

నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు