అర్ధరాత్రి ఒంటి గంటకు హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రేపు హైదరాబాద్‌లో గిగ్ వర్కర్ల ర్యాలీ, బహిరంగ సభ
గిగ్ వర్కర్ల ర్యాలీలో పాల్గొననున్న రాహుల్ గాంధీ
శిల్పకళావేదిక నుంచి హెచ్‌ఐసీసీ వరకు ర్యాలీ
హెచ్‌ఐసీసీ సమీపంలో గిగ్ వర్కర్లతో భారీ సభ
గిగ్ వర్కర్లతో నేరుగా మాట్లాడనున్న రాహుల్ గాంధీ
గిగ్ వర్కర్ల సంక్షేమానికి కొత్త నిబంధనలు ప్రారంభం
రాహుల్ చేతుల మీదుగా సంక్షేమ పథకాలు ప్రారంభం





